Thursday, December 10, 2009

పాపం పసిదాన్ని !!!

జాబు జాబ్ అని చంకలు గుద్దుకునంత సేపు లేదు నా ఆనందం...... మాయదారి మార్కెట్ ఇప్పుడే పడిపోయి మూలిగేనక్క (నా) మీద తాటి కాయ వేసి పోయింది..... ఒకటా రెండా ముఛట గా మూడు కంపెనీ లు ....

ఎం చేస్తాం అర్య౨ లో "my lov is gone" అని "my job is gone" అని పాడుకుని ఇంక చేసేది ఏమి లేక బుద్దిగా చదువుకుందాం అని కాలేజి లో జేరా ......

దేవుడు ఇక్కడ కూడా చిన్న చూపు చూసాడు.. తిస్కేల్లి అమ్మాయిల కాలేజిలో పడేసాడు....ఛి..చీ జీవితం లో కలరిన్గ్ లేకుండా పోయింది ....నన్ను చూస్తే అయ్యో పాపం పసిది అనిపిస్తుందా...హ్మ్...అంతేలెండి ...


పోనిలే ఏదోటి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే చెప్పుకోలేని చోట సేగ్గేడ్డలు చావగోడుతున్నాయి .......

నా బాధలో నే వుంటే మహానుభావుడు కెసిఆర్ గారు...తెలంగాణా, తొక్క, తోలు అంటు ధర్నాలు,బంద్లు..... సీను కట్చేస్తే మళ్ళి సెలవులు...ఎం చేస్కోవాలి అన్ని సెలవులు ...పిచేక్కి పక్కనే ఎర్రగేడ్డలో జాయిన్ అవుదాం అనుకున్నా కానీ బెడ్స్ కాళి లేవంట.... అక్కడ కూడా నిరాశే ...


ఏంటో గోలా......జీవితంలో కిక్ లేకుండా పోయిన్ధబ్బ.....మీకు తెలిసిన సలహాలు ,సూచనలు వుంటే పంపుదురు జీవితం హాయిగా గడపడానికి ....కిక్ లేదు అన్నాను కదా అని ఒక quater వేసి పడుకో బంగారం అని చెప్పకండే .......అసలే నేను పసిదాన్ని ,పాడు అలవాట్లు లేని దాన్ని ".నిజమండి బాబు


10 comments:

శ్రీనివాస్ said...

పోనిలే ఏదోటి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే చెప్పుకోలేని చోట సేగ్గేడ్డలు చావగోడుతున్నాయి .......


దీని బావమేమి ?

ముందు దానికి మందేస్కో తర్వాత కిక్కు గురించి అలోచిద్దువ్ గాని

అనూ said...

మందు వేసుకుంటున్న తగ్గుతున్నాయి

శ్రీనివాస్ said...

హైదరాబాద్ నడిబొడ్డు లో సమైక్యాంధ్ర ఉద్యమం మొదలెట్టు నీకు కిక్కే కిక్కు

Unknown said...

muligenakkameeda ( naa ) ????????????

wording kosam mundudi bavundi kaani mallee (naa) ani pettatam bagoledu. ante ikkada detail gaa vivarinchaalani anukovatam ledu...

small suggestion for u !!!!!

don't insult ur self ( ninnu nuvvu kinchaparuchukovaddu ) endukante chaalaa chotla queen ani pogudukunnav kadaa mari edemiti???????????

Bcarefull.....OK

Unknown said...

sreenivas cheppinatlu

" hyd lo samikyandra "....

" andhra lo jai telangaana anu "

ful kick

Padmarpita said...

పాపం పసిదానికి ఎంత కష్టం వచ్చిందో!:)

Unknown said...

venakatiki edo cheppinatlu "" illu kaali okadedustunte annatlu""

maakemo selavulu levani memu edustunte neekemo ichina selavulu bore antunnavu choosaavaa???

ade vichitramante kadaaaaaaa?????????

Anonymous said...
This comment has been removed by a blog administrator.
rags said...

you are lucky @ least studying am fighting :)

అనూ said...

గారపాటి గారు,శ్రీనివాస్ గారు
బాబోయి అలా చేస్తే కిక్ మరి ఎక్కువైపోదేమో....ఇంకేం లేదు ......ఉఫ్ అని ఊది పడేస్తారు నన్ను